‘ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

Published on Sep 19, 2023 1:02 pm IST

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీక్ సందడి చేసిన పలు చిత్రాల పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

నెట్‌ఫ్లిక్స్ :

1. ద సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

2. లవ్ ఎగైన్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

3. జానే జాన్ (హిందీ చిత్రం) – సెప్టెంబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

4. కెంగన్ అసుర సీజన్ 2 (జపనీస్ సిరీస్) – సెప్టెంబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

5. సిజర్ సెవన్ సీజన్ 4 (మాండరిన్ సిరీస్) – సెప్టెంబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

3. సెక్స్ ఎడ్యుకేషన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 21 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

4. హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌బ్రేక్ (స్పానిష్ సినిమా) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

5.లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5 (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

6. సాంగ్ ఆఫ్ బండిట్స్ (కొరియన్ సిరీస్) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

7. స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

అమెజాన్ ప్రైమ్ :

1. కసండ్రో (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

2. ద కాంటినెంటల్: ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్‌విక్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

హాట్‌స్టార్ :

1. అతిథి (తెలుగు సిరీస్) – సెప్టెంబరు 19 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

2. దిస్ ఫుల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 20 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

3. కింగ్ ఆఫ్ కొథా (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబర్ 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

4. నో వన్ విల్ సేవ్ యూ (ఇంగ్లీష్ చిత్రం) – సెప్టెంబర్ 22 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

5. ద కర్దాషియన్స్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 23 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

జియో సినిమా :

1. ఫాస్ట్ X (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

బుక్ మై షో :

1. మెగ్ 2: ద ట్రెంచ్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

 

ఆపిల్ ప్లస్ టీవీ :

1. స్టిల్ అప్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సంబంధిత సమాచారం :