ఓటీటీ’ : ఈ వారం చిత్రాలివే !

ఈ వారం రాజు యాదవ్‌, ‘నటరత్నాలు’, ‘దర్శిని’ వంటి చిన్న చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. దీంతో ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేసే కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

డిస్నీ+ హాట్‌స్టార్‌ :

‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ (యానిమేటెడ్‌ సిరీస్‌): మే 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

క్రాష్‌ (కొరియన్‌ సినిమా): మే 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కల్వన్‌ (తెలుగులోనూ): మే 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జియో సినిమా :

జర హట్కే జర బచ్కే (తెలుగులోనూ): మే 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

జీ 5 :

బస్తర్‌: మే 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

అవుటర్‌ రేంజ్‌ సీజన్‌ 2 (హాలీవుడ్‌ సిరీస్‌): మే 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌ :

ఆష్లే మ్యాడిసన్‌ (హాలీవుడ్‌ సిరీస్‌): మే 15 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బ్రిడ్జర్టన్‌ సీజన్‌ 3 (హాలీవుడ్‌ సిరీస్): మే 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మేడమ్‌ వెబ్‌ (హాలీవుడ్‌ సిరీస్‌): మే 16 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ది 8 షో (కొరియన్‌ సిరీస్‌): మే 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

సోనీలివ్ :

లంపన్‌ (మరాఠీ సిరీస్‌): మే 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌ :

ఎల్లా (హిందీ): మే 17 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

బుక్‌ మై షో :

గాడ్జిల్లా x కాంగ్‌: ది న్యూ ఎంపైర్‌ (స్ట్రీమింగ్‌ అవుతోంది.)

Exit mobile version