“ఖిలాడి” నుండి విడుదల కానున్న ఫోర్త్ సింగిల్!

“ఖిలాడి” నుండి విడుదల కానున్న ఫోర్త్ సింగిల్!

Published on Jan 23, 2022 10:30 PM IST


రవి తేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఖిలాడి. మీనాక్షి చౌదరీ, డింపుల్ హాయాతి లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. పెన్ మూవీస్ మరియు ఏ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు మరియు రమేష్ వర్మ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఫోర్త్ సింగిల్ పై చిత్ర యూనిట్ తాజాగా ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. మాస్ డాన్స్ నంబర్ ఫుల్ కిక్కు పాటను జనవరి 26 వ తేదీన ఉదయం 10:08 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు