మహేష్ స్టెల్లర్ పర్ఫామెన్స్ పై ఉప్పెన డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Published on May 13, 2022 1:00 am IST


మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి పాజిటివ్ టాక్ రావడం తో సినిమా పై సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు సంటిషం వ్యక్తం చేస్తూ, బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. ఈ మేరకు ఉప్పెన చిత్రం డైరెక్టర్ బుచ్చిబాబు సన సర్కారు వారి పాట చిత్రం పై, మహేష్ నటన పై ప్రశంసల వర్షం కురిపించారు.

విజయవంతం అయిన సర్కారు వారి పాట వేలం కి అభినందనలు. మహేష్ సర్ తన స్టెల్లర్ పెర్ఫార్మెన్స్ తో షో ను దొంగిలించారు. డైరెక్టర్ పరశురామ్ సందోర్బోచితమైన అంశాన్ని చక్కగా చూపించారు అంటూ చెప్పుకొచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ నుండి ఇది హ్యాట్రిక్ విజయం అని, మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాలి అంటూ చెప్పుకొచ్చారు. బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :