టాక్..”వరిసు” ఫస్ట్ సింగిల్ ఆ డేట్ న.?

టాక్..”వరిసు” ఫస్ట్ సింగిల్ ఆ డేట్ న.?

Published on Oct 30, 2022 1:00 PM IST

ఇళయ దళపతి బిజె జోసెఫ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “వరిసు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం తెలుగులో “వారసుడు” గా రిలీజ్ చేస్తుండగా ఇప్పుడు ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా ఈ సినిమా నుంచి అవైటెడ్ గా ఫస్ట్ సింగిల్ అయితే ఉంది.

మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా థమన్ ఇచ్చిన ఫస్ట్ సింగిల్ ఆల్రెడీ రావాల్సి ఉంది. కానీ దీపావళి నుంచి షిఫ్ట్ అయ్యింది. ఇక ఈ అవైటెడ్ సాంగ్ అయితే ఎప్పుడు రానుందో బజ్ వినిపిస్తుంది. మరి దీని ప్రకారం అయితే ఈ నవంబర్ 5 న రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో మరింత మంది బిగ్ స్టార్స్ కూడా నటిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు