ఘనంగా జరిగిన హీరో వరుణ్ సందేశ్ వివాహం !

varun-sandesh
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ వివాహం గురువారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. వరుణ్ సందేశ్, నటి వితిక షెరు ల నిశ్చితార్థం గతడిసెంబర్ లో జరిగిన సంగతి తెలిసిందే.

వితిక తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. తానూ పెళ్లి కుమార్తెగా ముస్తాబవుతున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేసింది.వివాహ వేడుకకు అన్ని సిద్ధమయ్యాయని ఆమె ఆనడం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు సమీపం లోని ఓ రిసార్ట్ లో వీరి వివాహం జరిగింది.