బాబాయి, అబ్బాయి కలిసి నటించబోతున్నారు !

కేవలం హీరో పాత్రలే చేసే హీరోలను మనం చాలా మందిని చూసాం. కాని రానా దగ్గుబాటి అందుకు మినహాయింపు. మంచి క్యారెక్టర్స్ వస్తే ఎలాంటి పాత్ర అయినా చెయ్యడానికి ముందుకు వస్తాడు రానా. తాజాగా నేనేరాజు నేనేమంత్రి సినిమాతో మంచి విజయం అందుకున్న ఈ హీరో తాజాగా బాబాయ్వెంకటేష్ తో కలిసి నటించబోతున్నాడని సమాచారం.

ఈ వెబ్ సిరిస్ కు సంభందించి ఒక వార్తా బయటికి వచ్చింది. దివంగతనేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యపై వెబ్ సీరిస్ రూపొందించనున్నారు. ఈ వెబ్ సిరిస్ లో రానా, వెంకటేష్ కలిసి నటించబోతున్నారు. మొదట ఈ సబ్జెక్టు తో సినిమా చేద్దామనుకున్నారు కాని వెబ్ సిరిస్ చేసే బాగుంటుందనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏఎంఆర్ రమేశ్ దీనికి దర్శకత్వం వహించబోతున్నారు.