అన్ని అవార్డులు చరణ్ కే..వెంకీ మామ కామెంట్స్.!

Published on Feb 27, 2023 7:02 am IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ప్రస్తుతం గ్లోబల్ వైడ్ గా ఓ రేంజ్ లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరి యూఎస్ లో రీసెంట్ గానే హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ లో తన భారీ సినిమా RRR కి పలు విభాగాల్లో అవార్డులు రాగా తనకి కూడా స్పాట్ లైట్ అవార్డ్ వచ్చింది. ఇలా అనేక అంశాల్లో చరణ్ పేరు మారు మొగుతూ టాలీవుడ్ సహా ఇండియన్ ఆడియెన్స్ కి గర్వకారణం గా నిలిచింది.

మరి ఈ సినిమా ఫంక్షన్లలో పాల్గొననుండగా చరణ్ అయితే అక్కడ ప్రైవేట్ వెడ్డింగ్ పార్టీ కి చరణ్ మరియు మన టాలీవుడ్ అందరి ఫేవరెట్ వెంకీ మామ లు కూడా పాల్గొనగా వెంకీ మామ ఈ వేడుకల్లో చరణ్ కి కంగ్రాట్స్ తెలుపుతూ అందరిని గర్వించేలా చేశావని అలాగే అన్ని అవార్డు లు నీకే అంటూ తన మార్క్ కామెంట్స్ చేశారు. దీనితో ఈ కామెంట్స్ మంచి వైరల్ గా మారాయి. దీనితో చరణ్ వెంకీ మామ కి ధన్యవాదాలు తెలపడంతో ఈ ఈవెంట్ లో మంచి ఫన్ వాతావరణం కూడా నెలకొంది.

సంబంధిత సమాచారం :