అనన్య పాండే తో విజయ్ దేవరకొండ అద్దిరిపోయే స్టెప్పులు!

Published on May 30, 2022 5:40 pm IST


టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. లైగర్ చిత్రం లో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ తో పాపులర్ జగ్ జగ్ జేయో హుక్ స్టెప్ చేశాడు విజయ్. ఈరోజు విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే ముంబైలో ప్రసిద్ధ కాఫీ విత్ కరణ్ ఎపిసోడ్ కోసం షూటింగ్ లో పాల్గొన్నారు.

ఈ షూటింగ్ తర్వాత అనిల్ కపూర్, కియారా అద్వానీ మరియు వరుణ్ ధావన్ నటించిన కరణ్ జోహార్ యొక్క జగ్ జగ్ జియో కి అనన్య పాండే మరియు విజయ్ స్టెప్పులు వేయడం జరిగింది. ఈ వీడియోలో విజయ్ మరియు అనన్య ల స్టెప్పులు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సంబంధిత సమాచారం :