సోషల్ మీడియా లో కొనసాగుతున్న విజయ్ హవా…ఫేస్ బుక్ లో 10 మిలియన్స్ ఫాలోవర్స్!

Published on Jul 20, 2021 12:00 pm IST

రౌడీ బాయ్ గా, యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ మరొక మైల్ స్టోన్ ను అధిగమించాడు. సోషల్ మీడియా లో విజయ్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే తాజాగా ఫేస్ బుక్ లో 10 మిలియన్ ఫాలోవర్ల క్లబ్ లో చేరారు విజయ్. అయితే విజయ్ దేవరకొండ 10 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకోవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ప్రస్తుతం ఈ రౌడీ బాయ్ పూరి జగన్నాద్ దర్శకత్వం లో లైగర్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తోలి సారిగా నటించడం మాత్రమే కాకుండా, ఈ చిత్రం పాన్ ఇండియా తరహాలో విడుదల కానుంది. అర్జున్ రెడ్డి చిత్రం తో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్, అనంతరం నుండి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అయితే తాజాగా ఫేస్ బుక్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకోవడం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :