విజయ్ “లియో” యూఎస్ డీల్, డిస్ట్రిబ్యూటర్ లాక్.!

Published on May 13, 2023 9:00 am IST

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు లోకేష్ కనగ రాజ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ చిత్రం “లియో” కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ప్లాన్ చేస్తుండగా దీనిపై సెన్సేషనల్ హైప్ అయితే నెలకొంది. ఇక ఈ సినిమాకి కూడా ఆల్ టైం రికార్డు స్థాయి బిజినెస్ జరుగుతున్నట్టుగా స్ట్రాంగ్ బజ్ ఉన్న సంగతి తెలిసిందే.

ఇక లేటెస్ట్ గా అయితే లియో యూఎస్ డీల్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పై అయితే క్లారిటీ తెలుస్తుంది. ఈ చిత్రం ఓవర్సీస్ హక్కులు అయితే ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ వారు అయితే భారీ ధరకి సొంతం చేసుకొని నెవర్ బిఫోర్ రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇక వీరి నుంచి లేటెస్ట్ గా అయితే దసరా, కస్టడీ, ఏజెంట్ తదితర ప్రముఖ చిత్రాలు అయితే రిలీజ్ అయ్యాయి.

సంబంధిత సమాచారం :