వైరల్ పిక్ : “వరిసు” మాస్ విజయ్ తో థమన్..!

వైరల్ పిక్ : “వరిసు” మాస్ విజయ్ తో థమన్..!

Published on Nov 5, 2022 10:00 AM IST

ప్రస్తుతం ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం “వరిసు” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా ఈ చిత్రంపై అయితే తమిళ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మేకర్స్ కూడా సాలిడ్ ప్లానింగ్స్ మరియు అదిరే ప్రమోషన్స్ కూడా చేస్తుండడంతో సినిమా పై ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది.

ఇక ఈరోజు అయితే ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుండగా దీనిపై మేకర్స్ చిన్న గ్లింప్స్ కూడా వదిలారు. మరి అందులో విజయ్ మంచి మాస్ గెటప్ లో కనిపించగా మరి ఈ గెటప్ తోనే అయితే విజయ్ మరియు సంగీత దర్శకుడు థమన్ ల నుంచి వచ్చిన లేటెస్ట్ పిక్ వైరల్ గా మారింది. ఈ సాంగ్ ని థమన్ అదిరే లెవెల్లో కంపోజ్ చెయ్యగా ఈరోజు ఫుల్ సాంగ్ బయటకి రానుంది. మరి ఈ సందర్భంగా అయితే వచ్చిన ఈ రిలేటెడ్ పిక్ విజయ్ ఫ్యాన్స్ లో మంచి కిక్ ఇస్తూ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు