అందుకోసం కోటి రూపాయల చెక్ ను ఆర్కే సెల్వమణికి అందజేసిన విజయ్ సేతుపతి!

Published on Oct 3, 2021 5:30 pm IST

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఇప్పుడు fefsi నిర్వహించిన ఒక కార్యక్రమం కి హాజరు అయ్యారు. ఈ మేరకు fefsi అధినేత అయిన ఆర్కే సెల్వ మణి కి విజయ్ సేతుపతి కోటి రూపాయల చెక్ ను అందించడం జరిగింది. సాంకేతిక నిపుణుల కోసం రెసిడెన్షియల్ కాలనీ ల కొరకు విజయ్ సేతుపతి కోటి రూపాయలు చెక్ ను అందజేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :