వైరల్ : సూపర్ స్టార్ రజినీతో చంద్రబాబు నాయుడు..!

వైరల్ : సూపర్ స్టార్ రజినీతో చంద్రబాబు నాయుడు..!

Published on Aug 7, 2022 12:00 PM IST

ఇండియన్ సినిమా దగ్గర సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే తెలుగు రాష్టాల్లో సహా జాతీయ రాష్ట్రాల్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలియని వారు ఉండరు. అయితే వీరిద్దరూ కూడా తమ తమ పనుల్లో బిజీగా ఉంటుండగా రీసెంట్ గానే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ విరమించుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఇదిలా ఉండగా ఈ ఇద్దరు ప్రముఖులు ఒకే చోట కలవడం సినీ మరియు రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారింది. తాజాగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనకి వెళ్లగా అక్కడ రజినీకాంత్ ని కలవడం జరిగింది. మరి ఈ సమయంలో ఇద్దరూ కూడా ఒకరినొకరు. ఆనందంగా కలుసుకొని మాట్లాడం జరిగింది. దీనితో ఈ సాలిడ్ స్నాప్ సినీ రాజకీయ వర్గాల్లో మంచి వైరల్ గా మారుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు