పోల్ : 7వ రీడర్స్ చాయిస్ అవార్డ్స్ – 2017 ఉత్తమ దర్శకులు

30th, December 2017 - 06:00:35 PM

గత కొన్నివారాలుగా 123తెలుగు.కామ్ వివిధ విభాగాల్లో 7వ రీడర్స్ చాయిస్ అవార్డ్స్ పోలింగ్ నిర్వహిస్తోంది. నేటితో ఈ ఓటింగ్ కూడా పూర్తైంది. పోల్స్ క్లోజ్ చేయబడ్డాయి. ఓటింగ్ ద్వారా అమూల్యమైన అభిప్రాయాల్ని తెలిపిన పాఠకులకు 123తెలుగు.కామ్ కృతజ్ఞతలు తెలుపుతోంది.

గత సంవత్సరం కన్నా ఈ ఏడాది ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. జనవరి మొదటి వారంలో ఈ పోల్స్ యొక్క ఫలితాలు వెల్లడించబడతాయి. 2017 ఉత్తమ దర్శకుడిగా ఎవరు ఎన్నికయ్యారో తెలియాలంటే 123తెలుగు.కామ్ పై వేచి ఉండండి.