పోల్: గబ్బర్ సింగ్ సినిమాలో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి?

Published on May 11, 2020 12:24 pm IST

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. కాగా నేటితోటి ఈ సినిమా రిలీజ్ అయి ఎనిమిది సంవత్సరాలు పూర్తి కావొస్తోంది. ఈ సందర్భంగా మెగా అభిమానులు ఈ సినిమా పోస్టర్స్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కాబట్టి, ఈ చిత్రంలోని ఏ అంశం మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకుందో ఆ అంశం పై దిగువ ఎంపికల ఆధారంగా క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

X
More