పోల్ : ఈ దర్శకులలో మహేష్ ఎవరితో చేయాలని భావిస్తున్నారు?

Published on Feb 24, 2020 10:49 am IST

కొద్దిరోజులుగా మహేష్-వంశీ పైడిపల్లి మూవీ ఆగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మహేష్ కానీ, వంశీ కానీ స్పందించక పోవడంతో నిజమే అనే అనుమానం కలుగుతుంది. వీరి ప్రాజెక్ట్ ఆగిపోతే మహేష్ ఏ దర్శకుడితో చేయాలని భావిస్తున్నారు?

సంబంధిత సమాచారం :

X
More