పోల్: చిరంజీవి వెబ్ సిరీస్ ఎంట్రీ ఇస్తే ఏ జోనర్లో రావాలని భావిస్తున్నారు?

Published on May 5, 2020 2:14 pm IST

2017లో సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు. కొన్నాళ్లుగా చిరంజీవి వెబ్ సిరీస్ లో నటించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఒక వేళ చిరు వెబ్ సిరీస్ లో నటిస్తే ఏ జోనర్లో చేయాలని భావిస్తున్నారు?

సంబంధిత సమాచారం :

X
More