పోల్: సమంత చేసిన పాత్రలలో అమితంగా ఆకట్టుకున్న పాత్ర ఏది?

Published on Feb 26, 2020 10:48 am IST

ఏమాయ చేశావే చిత్రంతో వెండి తెరకు పరిచయమైన సమంత నిజంగానే మొదటి సినిమాతోనే ప్రేక్షకులను తన మాయలో పడవేసింది. లక్కీ హీరోయిన్ గా పేరున్న సమంత హీరోయిన్ గా పరిశ్రమలో 10ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ పదేళ్ల కాలంలో అనేక మరపురాని పాత్రలు ఆమె చేసింది. అందులో కొన్ని ప్రేక్షకులు మెచ్చిన పాత్రలను క్రింద పోల్ నందు పెట్టడం జరిగింది. సమంత ఇప్పటివరకూ చేసిన పాత్రలలో మీకు నచ్చిన పాత్రకు ఓటెయ్యండి.

సంబంధిత సమాచారం :

X
More