పోల్: ఎన్టీఆర్ ఈ ఇద్దరు దర్శకులలో ఎవరితో చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు?

Published on Aug 5, 2019 8:46 pm IST

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న “ఆర్ ఆర్ ఆర్” చిత్రంలో కొమరం భీం గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ చేసే చిత్రం పై గత కొద్దికాలంగా అనేక రూమర్లు విపిస్తున్నాయి. వాటిలో ప్రముఖంగా “కెజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న చిత్రంలో ఎన్టీఆర్ నటించనున్నారని వార్తలు వచ్చాయి. ఐతే తాజాగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో చేయనున్నారని నేడు మరో వార్త పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. ఐతే మీ అభిప్రాయంలో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం ఏ డైరెక్టర్ తో చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ?

సంబంధిత సమాచారం :

X
More