పోల్ : రామ్ నటించిన చిత్రాలలో మీకు ఇష్టమైనది?

Published on May 15, 2020 11:12 am IST

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్, గుర్తింపు తెచ్చుకున్నారు. నేడు ఈ ఇస్మార్ట్ హీరో తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సంధర్భంగా రామ్ చిత్రాలలో మీకు ఇష్టమైనది ఏదో తెలియజేయండి.

సంబంధిత సమాచారం :

X
More