పోల్ : ఈ ఇద్దరు దర్శకులలో బాలకృష్ణ ఎవరితో మూవీ చేయాలని మీరు భావిస్తున్నారు?

Published on Jun 1, 2019 10:17 am IST

బాలయ్య నెక్స్ట్ మూవీ పై ఇండస్ట్రీ లో కొన్ని, పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. కే ఎస్ రవి కుమార్ తో చేయాల్సిన మూవీ కొన్నికారణాల వలన ఆగిపోయిందని, బోయపాటి తో బాలయ్య జత కట్టడానికి సిద్ధమయ్యారని. ఐతే ఈ పుకార్లలో నిజమెంతో ఎవరికీ తెలియదు. మీ అభిప్రాయంలో ఇద్దరిలో ఈ ఏ దర్శకుడితో బాలయ్య మంచి విజయాన్ని అందుకోగలడు. మీ అభిప్రాయం తెలియజేయండి.

సంబంధిత సమాచారం :

X
More