పోల్: యంగ్ డైరెక్టర్స్ లో మహేష్ ఎవరితో మూవీ చేయాలని భావిస్తున్నారు?

Published on Mar 18, 2020 10:00 am IST


సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ తన తదుపరి చిత్రం ఇంకా ప్రకటించలేదు. ఆయన టాలీవుడ్ లోని కొందరు యంగ్ డైరెక్టర్స్ నుండి కథలు వింటున్నాడు అనే ప్రచారం జరుగుతుంది. మరి మీ దృష్టిలో మహేష్ ఎవరితో మూవీ చేయాలని భావిస్తున్నారు?

సంబంధిత సమాచారం :

X
More