గెస్: ఈ అవార్డు విన్నింగ్ యాక్ట్రెస్ ఎవరో చెప్పండి?

Published on May 20, 2020 5:17 pm IST

హింట్: తన అద్భుత నటనతో జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ హీరోయిన్ తెలుగు మరియు తమిళ చిత్రాలలో ఎక్కువగా నటించింది. తెలుగులో ఓ స్టార్ హీరో సరసన కూడా నటించిన ఈ హీరోయిన్ ఎవరో ఉహించి కామెంట్ చేయండి.


 

ఆన్సర్: అవును, ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఎవరో కాదు ప్రియమణి. 2008లో వచ్చిన పరుత్తివీరన్ అనే చిత్రంలో నటనకు జాతీయ అవార్డు గెలుచుకుంది. ఇక ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన యమదొంగ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం క్యారక్టర్ రోల్స్ కూడా చేస్తున్న ప్రియమణి తెలుగులో విరాటపర్వం మూవీలో కూడా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More