గెస్ : ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టండి?

Published on May 15, 2020 1:36 pm IST

హింట్: ఓ స్టార్ హీరోయిన్ చెల్లెలు హోదాలో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ హిందీలో ఎక్కువ చిత్రాలు చేసింది. తెలుగులో ఓ చిత్రంలో నటించిన ఈమె, తమిళంలో కూడా ఓ మూవీ చేయడం జరిగింది. ఐతే సిస్టర్ వలె స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. మరి ఈ అమ్మడు ఎవరో ఊహించి కామెంట్ చేయండి.


 

ఆన్సర్: ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఎవరో కాదు స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లులు అయిన షమితా శెట్టి. 2000లో వచ్చిన మొహబత్ సినిమాతో వెండితెరకు పరిచయమైన షమిత తెలుగులో పిలిస్తే పలుకుతా, తమిళంలో రాజ్జియం అనే సినిమాలో నటిచింది.

సంబంధిత సమాచారం :

X
More