గెస్: ఈ యంగ్ టాలెంటెడ్ బ్యూటీ ఎవరో చెప్పండి?

Published on May 13, 2020 4:26 pm IST

హింట్ : అద్భుతమైన ఆరంభంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి, ఆ తరువాత మంచి విజయాలు దక్కక కొంచెం స్లో అయ్యారు. తెలుగులో ప్రస్తుతం అడపాదడపా అవకాశాలతో ముందుకు వెళుతున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తించి కామెంట్ చేయండి


 
ఆన్సర్: ఈ యంగ్ బ్యూటీ ఎవరో కాదు, హీరోయిన్ హెబ్బా పటేల్. సుకుమార్ నిర్మాతగా 2015లో వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్, ఆ స్పీడ్ కొనసాగించలేక పోయింది. ఇటీవల వచ్చిన హిట్ మూవీ భీష్మ లో గెస్ట్ రోల్ చేసింది ఈ అమ్మడు.

సంబంధిత సమాచారం :

X
More