పోల్: ప్రతిష్టాత్మక “ఆర్ ఆర్ ఆర్” లో ఎవరి లుక్ కొరకు మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు?

Published on Jun 22, 2019 3:33 pm IST

ప్రతిష్టాత్మక “ఆర్ ఆర్ ఆర్” మూవీలో ఎన్టీఆర్ కొమరం బీమ్,చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలలో కనిపించనున్నారన్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళి వారి గెట్ అప్స్ ఎలా ఉంటాయన్న విషయం భయటకిపొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐతే ఈ ఇద్దరు స్టార్ హీరోల పాత్రలలో మీరు ఎవరి పాత్రకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More