తారక్ రాకతో “బింబిసార” కి కొత్త మైలేజ్..!

Published on Jul 30, 2022 7:02 am IST

9-/*

ప్రస్తుతం మన టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ గా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న పలు చిత్రాల్లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా క్యాథరిన్ మరియు సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా యంగ్ దర్శకుడు వశిష్ట్ తీసుకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం “బింబిసార” కూడా ఒకటి. ఒక యూనిక్ స్టోరీ లైన్ మరియు అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కించిన ఈ భారీ సినిమా రిలీజ్ కి దగ్గర పడుతుంది. మరి దీనిని ఆడియెన్స్ లోకి తీసుకెళ్లడానికి మేకర్స్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.

మరి అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని లాస్ట్ చేసి రంగంలోకి దింపగా అక్కడ నుంచే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఇక నిన్న ఫైనల్ గా చాలా కాలం తర్వాత తారక్ గ్రాండ్ ప్రీ రిలీజ్ కి హాజరు కావడం అక్కడ వచ్చిన భారీ రెస్పాన్స్ తో ఆటోమేటిక్ గా బింబిసార కోసం ఇప్పుడు ఆడియెన్స్ మరింత మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. దీంతో తారక్ రాకతో మాత్రం బింబిసార కి ఒక కొత్త మైలేజ్ వచ్చిందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :