టాక్సిక్ ఎఫెక్ట్ : యష్ ఏం ఆలోచిస్తున్నాడు…?

కన్నడ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ చిత్రం దాదాపు నాలుగున్నరేళ్ల కష్టం తర్వాత విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. పైరసీ తీవ్ర ప్రభావం చూపినప్పటికీ, ప్రేక్షకుల తీర్పును యష్ ఎంతో మెచ్యూరిటీతో స్వీకరించారు.

సినిమా ఫలితంపై నిరాశచెందవద్దని టీమ్‌కు ధైర్యం చెప్పిన యష్, ప్రేక్షకులను కానీ పైరసీని కానీ నిందించకుండా ఆడియెన్స్ వర్డిక్ట్‌ను గౌరవిస్తూ నెక్స్ట్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సూచించడం విశేషం.

Exit mobile version