హాఫ్ మిలియన్ మార్క్ దిశగా యశోద !

హాఫ్ మిలియన్ మార్క్ దిశగా యశోద !

Published on Nov 14, 2022 10:00 AM IST

సమంత ప్రధాన పాత్రలో వచ్చిన థ్రిల్లర్ యశోద. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. హరి – హరీష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్‌ కీలక పాత్ర పోషించారు. కాగా ఈ సినిమా యూఎస్ లో హాఫ్ మిలియన్ మార్కును చేరుకుంటోంది.

ఇప్పటి వరకు యూఎస్ లో $400 K సాధించిన ఈ సినిమా $1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసేలా కనిపిస్తోంది. రావు రమేష్,మురళీ శర్మ, సంపత్ రాజ్, కల్పిక తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. సరోగసి అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం బాగా ఆకట్టుకుంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు