ఆహా మినిస్ నుండి “యూ ఆవకాయ మీ ఐస్ క్రీం ఎపిసొడ్ 4” విడుదల!


కొత్త సినిమాలతో, కొత్త కార్యక్రమాలతో, సరికొత్త వెబ్ సిరీస్ లతో, మినీ చిత్రాలతో ఆహా వీడియో దూసుకు పోతుంది. సరికొత్తగా మొదలు పెట్టిన ఆహా మినిస్ లో యూ ఆవకాయ మీ ఐస్ క్రీం కి ప్రేక్షకుల నుండి ఆదరణ పెరుగుతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన మరొక ఎపిసొడ్ విడుదల చేయడం జరిగింది. ఆహా మినిస్ యూ ట్యూబ్ చానెల్ లో యూ ఆవకాయ మీ ఐస్ క్రీం ఎపిసొడ్ 4 విడుదల అయింది.

యూ ఆవకాయ మీ ఐస్ క్రీం రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ గా ప్రేక్షకులను అలరిస్తుంది. శీతల్ గౌతమన్ మరియు ఉద్భవ్ రఘునందన్ లు ఈ సీరీస్ లో లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇందులో శ్రీదివ్య, రమేష్ భువనగిరి, సుబ్బరాయ శర్మ, స్నిగ్ధ నాయని, సందీప్, హారి ప్రసాద్, సిద్దార్థ్, యశ్వంత్, సౌమ్య రెడ్డి, మహేంద్ర సునీత లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సీరీస్ కి భార్గవ్ దాసరి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సీరీస్ కి సంగీతం నవీన్ కుమార్, సృజన్ లు అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version