దీపావళి స్పెషల్ పిక్.. ఇద్దరు కొడుకులతో తారక్..!

Published on Nov 4, 2021 11:00 pm IST


యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ దీపావళి వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. తన ఇద్దరు కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి తారక్ దిగిన దీపావళి స్పెషల్ పిక్ ఇప్పుడు ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తారక్ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబంధిత సమాచారం :

More