సందీప్ కిషన్ సినిమా హక్కులను సొంతం చేసుకున్న జీ టీవి

Ra-Ra-Krishnayya
ఇటీవలే విడుదలైన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘రారా కృష్ణయ్య’ సినిమా నిర్మాత కృష్ణ శ్రీనివాస్ కి లాభాలు తెచ్చిపెట్టే మార్గంలో పయనిస్తుంది.
ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ టి.వి సంస్థ మంచి ధరపెట్టి కొనుకున్నట్టు సమాచారం. పి. మహేష్ బాబు తెరకెక్కించిన ఈ సినిమాలో
సందీప్, రెజినా ల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది.

నిజానికి ఈ సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అంత ఘనవిజయం సాధించకపోయినా దానికంటే ఎక్కువ రేట్ పెట్టి ఈ సినిమాను సొంతంచేసుకున్నట్టు
సమాచారం. రెండు వరుస విజయాలతో సందీప్ మంచి జోరుమీద వున్నాడు. ఈ ‘రారా కృష్ణయ్య’ సినిమాలో జగపతిబాబు ఒక ముఖ్య పాత్ర
పోషించాడు. అచ్చు సంగీత దర్శకుడు

Exit mobile version