బాలీవుడ్ బాలయ్య సన్నీ డియోల్ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “జాట్” కోసం అందరికీ తెలిసిందే. మరి మంచి ఓపెనింగ్స్ ని అందుకొని అక్కడ నుంచి సాలిడ్ ఓపెనింగ్స్ అందుకొని అదే స్టడీ వసూళ్లు కొనసాగించింది. ఇలా మొత్తం 9 రోజులు రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఇలా తొమ్మిది రోజుల్లో మొత్తం సాలిడ్ వసూళ్లు అందుకుంది.
మేకర్స్ అయితే దాదాపు 90 కోట్ల మేర అందుకున్నట్టుగా ప్రకటించారు. ఇక ఈ చిత్రం ఈ వీకెండ్ కి సాలిడ్ జంప్ ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వారు చెబుతున్నారు. మరి ఈ వీకెండ్ కి మరో 10 కోట్లు ఈజీగా రావచ్చు. దీనితో ఈ రెండు వారాల లోపే 100 కోట్ల వసూళ్లు కొడుతోంది అని చెప్పొచ్చు. మరి చూడాలి జాట్ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో అనేది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా రణదీప్ హూడా, రెజీనా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Jaat is unstoppable at the box office ????#JAAT collects 89.86 CRORES GROSS WORLDWIDE in 9 days ❤????
Book your tickets for the MASS FEAST now!
▶️ https://t.co/sQCbjZ51Z6Starring Action Superstar @iamsunnydeol
Directed by @megopichand
Produced by @MythriOfficial… pic.twitter.com/HXx0FbNwwJ— Mythri Movie Makers (@MythriOfficial) April 19, 2025