AHA, the latest OTT platform has made some solid announcements yesterday at its launch. Allu Arjun himself revealed that star directors like Sukumar, Vamsi Paidipally, Surender Reddy, and Harish Shankar will be making shows on AHA. So, whose OTT show are you looking forward to. Click the options below.(మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ అయినటువంటి “ఆహా” టీం నిన్ననే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక గ్రాండ్ ఈవెంట్ ను ప్లాన్ చేసి సాలిడ్ అనౌన్స్మెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే బన్నీ పలువురు స్టార్ డైరెక్టర్స్ ఆహా కోసం షోలు చేసారని కూడా రివీల్ చేసారు. మరి వారిలో మీరు దేని కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారో కింద ఆప్షన్స్ ద్వారా తెలపండి.)

Which of these star director's OTT shows are you looking forward to on AHA( "ఆహా"లో ఏ డైరెక్టర్ ఓటిటి షో కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు?
)?

  • 2
  •  
  •  
  •