పంజా మొదటి షో వివరాలు

Panjaa

సినిమా స్టిల్స్

పోస్టర్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated 11:44 AM

సినిమా ముగిసింది. చివర్లో టైటిల్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ సినిమాలో హైలెట్ సాంగ్.
మా రివ్యూ కొద్ది సేపట్లో పెడతాం.

Updated 11:40 AM

సినిమా క్లైమాక్స్ కి చేరుకుంది. పవన్ ఒక్కొక్క విలన్స్ ని వెతడుతున్నాడు.
ఫైట్స్ బాగా తీసారు.

Updated 11:30 AM

సినిమా సీరియస్ సంనివేశాలవైపు మళ్ళుతోంది.

Updated 11:10 AM

పాపారాయుడు పాట మొదలైంది. పాట చిత్రీకరణ చాలా ఫన్నీ గా ఉంది.
పవన్ డాన్స్ స్టెప్స్ అభిమానులని అలరిస్తున్నాయి.

Updated 11:06 AM

పవన్ కళ్యాణ్ బ్రహ్మి మద్య సన్నివేశాలు చాలా బావున్నాయి.
బ్రహ్మి కామెడీ చాలా ఫన్నీ గా ఉంది.

Updated 10:58 AM

అనుకొనే లేదుగా పాట మొదలైంది. చిన్న బిట్ సాంగ్.
పల్లెటూరిలో కరాటే ఫైట్స్ తో సాగుతుంది.

Updated 10:48 AM

మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటో తెర మీద కనిపించింది.
పవన్ కళ్యాణ్ ఇమిటేషన్ బావుంది. ఫాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

Updated 10:40 AM

ఇంటర్వెల్ అయింది. కామెడీ బావుంది, కొన్ని అనుకోని మలుపులు బాగా తీసారు.
కథా విషయానికి వస్తే రేవెంగే డ్రామా. ద్వితీయార్ధం ఎలా ఉంటుందో చూద్దాం.

Updated 10:34 AM

ద్వితీయార్ధంలో ఝాన్సీ ఎంట్రీ ఫన్నీ గా ఉంది.

Updated 10:24 AM

ఎస్సై పాపారాయుడు గా బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చాడు.
ధియేటర్ మొత్తం నవ్వులతో నిండిపోయింది.

Updated 10:34 AM

సినిమా అనుకోని మలుపు తిరిగింది
పోరాట సన్నివేశాలు బాగా తీసారు.

Updated 10:07 AM

అడివి శేష్ యాక్టింగ్ బావుంది.

Updated 9:57 AM

డైలాగ్స్ ఫన్నీ గా ఉన్నాయి.
పవన్ మరియు సారాజెన్ మడ్య రొమన్టిక్ సన్నివెశాలు బావున్నాయి.

Updated 9:40 AM

క్షణం క్షణం పాట మొదలైంది.
చిత్రీకరణ బావుంది.

Updated 9:25 AM

డైలాగ్స్ ఫన్నీ గా ఉన్నాయి.
పవన్ మరియు సారాజెన్ మడ్య రొమన్టిక్ సన్నివెశాలు బావున్నాయి.

Updated 9:20 AM

మొదటి పాట వేయిరా చేయి వేయిర మొదలైంది.

Updated 9:10 AM

పవన్ కళ్యాణ్ ఎంట్రీ రాకింగ్ గా ఉంది. చాలా స్టైలిష్ గా అధ్బుతంగా తీసారు సన్నివేశాన్ని.
పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఆనందం తో డాన్స్ వేస్తున్నారు.

Updated 9:05 AM

అతుల్ కులకర్ణి అతని గ్యాంగ్ తో మద్ట్లడుతూ ఉండే సన్నివేశంతో సినిమా మొదలైంది.

Updated 9:00 AM

థీమ్ మ్యూజిక్ తో టైటిల్స్ మొదలయ్యాయి.

Updated 8:55 AM


 ఇప్పుడే షో మొదలైంది

Updated 8:50 AM

ప్రసాద్ ధియేటర్ బయట చాలా మంది ప్రేక్షకులు, సిని పెద్దలు వచ్చారు.
కొద్ది సేపట్లో సినిమా ప్రారంభం కానుంది.

Updated 8:35 AM

హలో ఫ్రెండ్స్ 'పంజా' లైవ్ అప్డేట్స్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం
ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తూనే వుంటాం.
చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం

Click For English Live Updates

Live Chat: Box Office Baburao's Panjaa Gyaan
 
- Ashok
Bookmark and Share