కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలోకి నటి హేమ

Hema
‘అతడు’, ‘మల్లీశ్వరి’, ‘జులాయి’ మొదలైన సినిమాలతో బాగా ఫేమస్ అయిన సినీనటి హేమ రానున్న ఎలక్షన్స్ లో మండపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనుంది. అది కూడా ఆమె కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ తరపున మండపేట నుంచి పోటీ చేయనుంది.

త్వరలో నామిషేషణ్ వేయనున్న ఈ భామ ఎన్నికల పోరుకి సిద్దం అవుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరిన ఫస్ట్ సెలబ్రిటీ హేమ. రానున్న ఎలక్షన్స్ లో చాలా మంది ఇండస్ట్రీకి చెందినా వారు ఎన్నికల బరిలో దిగుతున్నారు. మరి వారి స్క్రీన్ పాపులారిటీ ఓట్లకి హెల్ప్ అవుతుందా లేదా అనేది చూడాలి.

Exit mobile version