ఆంధ్రప్రదేశ్ పర్యటనలో మనీషా కొయిరాలా

Manisha-Koirala
గతం లో ఎన్నో చిత్రాల్లో నటించిన మనీషా కొయిరాలా ప్రస్తుతం తనకున్న ఖాళి సమయాన్నిఅనేక ప్రాంతాలు పర్యటిస్తూ సద్వినియోగం చేసుకుంటుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని పలు పల్లెటూర్లు సందర్శిస్తుంది. ఈ ఫోటోలు కొన్నిట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఈ చిత్రాలతో పాటు తను ఆంధ్ర ప్రదేశ్ లో ని అనేక పల్లెటూర్లు సందర్శిస్తునట్టు. ఒన్నెస్ యూనివర్సిటీ నుంచి తిరిగి వచ్చినట్టు ట్వీట్ చేసింది. అంతేకాకుండా తనకి తిరిగి ఆంధ్ర ప్రదేశ్ వెళ్ళాలని వుంది అని కూడా ట్వీట్ చేసింది. కాన్సర్ ని జయించిన మనీషా ప్రస్తుతం యోగ క్రమం తప్పకుండా చేస్తుంది.

మనీషా ‘భారతీయుడు’ ‘ఒకే ఒక్కడు’ లాంటి పలు హిట్ చిత్రాల్లో నటించింది.

Exit mobile version