
శ్రీకాంత్ నటిస్తున్న ‘ఢీ అంటే ఢీ’ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంతో సాగుతుంది సోనియా మాన్ ఈ సినిమాలో హీరోయిన్. శ్రీనివాస్ రావ్ దర్శకుడు. ప్రస్తుతం ప్రధాన తారాగణంతో కలిసి బ్రహ్మానందంపై కీలక సన్నివేశాలను బాలానగర్ స్కూల్ వద్ద చిత్రీకరిస్తున్నారు
ఈ సినిమాలో బ్రాహ్మి చైల్డ్ సెంటిమెంట్ కలిగిన సైంటిస్ట్ గా కనిపించనున్నారు. టాకీ భాగం ముగిసిన తరువాత ఈ పాటల చిత్రీకరణ కోసం స్విట్జర్ ల్యాండ్ వెళ్ళనున్నారు. అక్టోబర్ లో ఈ సినిమాను విడుదలచేసేందుకు సన్నాహాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు