19కి సిద్ధమవుతున్న ఆగడు

aagadu
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఆగడు’ సినిమా ఈనెల 19న విడుదలకానుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.

ఈ సినిమా ఆడియో మరియు ట్రైలర్ ఇటీవలే విడుదలచేసారు. తమన్నా ఒక మాస్ క్యారాక్టర్ చేసింది. మహేష్ పోలీస్ ఆఫీసర్. శ్రీను వైట్ల దర్శకుడు

థమన్ సంగీతదర్శకుడు. దసరా సందర్భంగా విడుదలకానున్న చిత్రాలలో ఆగడు చిత్రం మొదట విడుదల కానుంది

Exit mobile version