
తాజా సమాచారంప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఆగడు సినిమాలో టి.వి లో సూపర్ హిట్ అయిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోని స్పుఫ్ చేయనున్నాడు
ఈ స్పెషల్ ఎపిసోడ్ లో మహేష్ బాబు నటన ప్రధాన ఆకర్షణ గా నిలవనుందని సమాచారం. శ్రీనువైట్ల ఇటువంటి ఎపిసోడ్ లు డిజైన్ చెయ్యడంలోదిట్ట . ఇటువంటి సన్నివేశాలలో కడుపుబ్బా నవ్వించే కామెడిని సృష్టించడం శ్రీనుకి కొట్టినపిండి
ఆగడు సినిమా ఈనెల 19న విడుదలకానుంది. తమన్నా ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. తమన్ సంగీతదర్శకుడు. 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాకు నిర్మాత