పవర్ సినిమాపై రవితేజ ఆశలు

Power
మాస్ మహారాజ్ రవితేజ వచ్చేవారం తన పవర్ ని చుపించానున్నాడు. ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ తప్పకుండా విజయం సాధిస్తుందని రవితేజ పూర్తినమ్మకంతో వున్నాడు

రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రను ధరించడంతో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాలో హన్సిక, ప్రణీత హీరోయిన్స్

ఈ చిత్రానికి బాబీ దర్శకుడు. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరోజు పెద్ద కాంపిటీషన్ లేకపోవడంతో ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని అందరి అంచనా

Exit mobile version