4కోట్ల విలువైన జ్యువలరీని ధరించనున్న అనసూయ

Anchor-Anasuya.
అవునుమీరు … విన్నది నిజమే. ప్రస్తుతం టి.వి రంగాన్ని ఏలుతున్న హాట్ యాంకర్ లలో ఒకరైన అనసూయ మా టి.వి లో ప్రసారం కానున్న తాజా గేమ్ షో ‘మా మహాలక్ష్మి’లో 4కోట్ల విలువైన ఆభరణాలు ధరించనుంది.

ఈ జ్యువలరీ ని హైదరాబాద్ కు చెందిన కీర్తీలాల్ సంస్థ స్పాన్సర్ చేయనుంది. దసరా కానుకగా డిజైన్ చేసిన ప్రత్యేకకార్యక్రమంలో అనసూయ మనకు కనువిందు చేయనుంది. ఒక యాంకర్ అంత రేంజ్ నగలు ధరించడం బహుసా ఇదే మొదటిసారి కావచ్చు.

Exit mobile version