పవన్ కళ్యాణ్ తో నటించనున్న రకుల్ ప్రీత్?

Rakul-Preet-Pawan-Kalyan
టాలివుడ్ లో ఈ మధ్యన రకుల్ ప్రీత్ మంచి విజయాలు సాధిస్తుంది. వరుసగా హిట్లు సాధించిన ఈ భామ చేతిలో ప్రస్తుతం డజన్ సినిమాల వరకు వున్నాయి. రకుల్ పవన్ కళ్యాణ్ సరసన ‘గబ్బర్ సింగ్ 2’ లో నటించనుందని వదంతులు వినిపిస్తున్నాయి.

ఇంకా అధికారిక ప్రకటన వెలువాడాల్సివుంది వుండగా ఆమె పేరు మాత్రం గట్టిగా వినపడుతుంది. ‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత పవన్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనున్నారు. సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

Exit mobile version