డబ్బింగ్ పనులు పూర్తిచేసుకున్న పిల్లా నువ్వులేని జీవితం

Pilla-Nuvvu-Leni-Jeevitham
సాయి ధరమ్ తేజ్, రెజినా జంటగా నటించిన పిల్లా నువ్వులేని జీవితం సినిమా శరవేగంగా సాగుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు ముగిశాయి. నవంబర్ 14న ఈ సినిమా మనముందుకు రానుంది

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలచేసారు. ఇప్పటికే ఆడియోకి మంచి స్పందన వచ్చింది. ఏ.ఎస్ రవికుమార్ చౌదరి ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి దర్శకుడు. జగపతిబాబు ముఖ్యపాత్రధారి. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు

Exit mobile version