ధమన్ కి సర్ప్రైజ్ గిఫ్ట్

Thaman
సౌత్ లో వున్న బడా సంగీత దర్శకుల జాబితాలో అనతికాలంలోనే ధమన్ చేరిపోయాడు. ఇప్పటివరకూ దాదాపు 50సినిమాలు పూర్తిచేసుకుని ఇంకా దూకుడు తగ్గకుండా పనిచేస్తున్నాడు. ఇటీవలే తమిళ నటుడు ప్రశాంత్ ధమన్ కి టయోటా ఫార్చ్యునర్ కార్ ని బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచాడు

సాహసం సినిమాలో ధమన్ అందించిన సంగీతానికి ఇంప్రెస్ అయిన ప్రశాంత్ ఈ బహుమతిని అందించినట్టు సమాచారం. ఈ సాహసం సినిమా తెలుగులో గోపీచంద్ నటించిన సాహసానికి రీమేక్. తమన్నా హీరోయిన్

Exit mobile version