నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ లో అతిధిగా నితిన్

Nithin1
అక్కినేని నాగర్జున కి నితిన్ తో తన కుటుంబంతో మంచి సంబంధాలు వున్న విషయం అందరికి తెలిసిందే. ఈ స్నేహం తోనే నాగార్జున నితిన్ ని తన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో కి అతిధి గా ఆహ్వానించాడు. సమాచారం ప్రకారం ఈ షో కోసం షూటింగ్ పూర్తిచేసుకున్న నితిన్ తన ‘చిన్నదాన కోసం’ చిత్రాన్ని ప్రమోట్ కూడా చేశాడు.

ఈ స్పెషల్ షో డిసెంబర్ లో టెలికాస్ట్ కానుంది. ప్రారంభమైన రోజునుండి ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టి.ఆర్.పి ల సునామీ సృష్టించింది.

Exit mobile version