ఫిబ్రవరిలో మొదలుకానున్న గోపీ మోహన్, సునీల్ ల చిత్రం

sunil-gopimohan
రచయిత గోపీమోహన్ త్వరలో దర్శకుడిగా మారుతున్నట్టు 123తెలుగు ఇప్పటికే తెలిపింది. తన మొదటి సినిమాలో హీరోగా సునీల్ ఖరారు అయ్యాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి మొదలుకానుంది

ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత కొన్ని సినిమాలుగా సునీల్ కి హిట్ లేక కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న సునీల్ కి ఈ చిత్రం హిట్ అందించి తిరిగి ఫామ్ లోకి తీసుకురావాలని కోరుకుందాం

Exit mobile version