హైదరాబాద్ లో అర్జిత్ సింగ్ సందడి

Arjit-Singh
గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు తన సుస్వర గాత్రంతో పాటలు పాడుతున్న అర్జిత్ సింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో సందడి చేస్తున్నారు. ఈరోజు రాత్రి గచ్చిబౌలి దగ్గర ఒక లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు

వరుసపెట్టి హిందీ హిట్స్ ఇచ్చిన అర్జిత్ ‘మనం’ సినిమాలో ‘కనులను తాకే ఓ కల’ పాటతో ఇక్కడ పాపులర్ అయ్యాడు. ఆ చిత్రమేకాక స్వామి రారా ఉయ్యాల జంపాల, రౌడీ ఫెలో, నీజతగా నేనుండాలి వంటి సినిమాలకు పాడారు

Exit mobile version