మల్లెమాల టీవీలో టెంపర్ ఆడియో లాంచ్ లైవ్ స్ట్రీమింగ్

temper-audio-launch

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘టెంపర్’ ఆడియో లాంచ్ రేపు అనగా జనవరి 28వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగనుంది. చాలా గ్రాండ్ గా జరగనున్న ఈ సినిమా ఆడియో లాంచ్ కి సంబందించిన అన్ని కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. 123తెలుగు వీక్షకుల కోసం మేము ప్రత్యేకంగా టెంపర్ ఆడియో లాంచ్ లైవ్ అందిస్తున్నాం. మీరు ఈ లైవ్ ని మల్లెమాల టీవీ యు ట్యూబ్ ఛానల్లో చూడచ్చు.

మల్లెమాల టీవీ కొద్ది రోజులుగా పలు సినిమాల ఆడియో లాంచ్ లైవ్ ని మీకందిస్తోంది. తాజాగా టెంపర్ ఆడియో లాంచ్ ని మీ ముందుకు తీసుకు రానుంది. మరింకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వెంటనే మల్లెమాల టీవీని సబ్ స్క్రైబ్ చేస్కొండి, టెంపర్ ఆడియో లైవ్ ని చూసి ఎంజాయ్ చెయ్యండి. మా మల్లెమాల టీవీ ని సబ్ స్క్రైబ్ చేసుకోవడానికి ఈ లింక్ ని క్లిక్ చెయ్యండి – https://www.youtube.com/user/mallemalatv

Exit mobile version